Friday, 31 August 2012

కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఆడియో రిలీజ్

పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. పవన్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది. అక్టోబర్ 11న ఈచిత్రం విడుదల కానుంది.

No comments:

Post a Comment